NTR 95th birth anniversary CM Chandrababu Naidu Garland To NTR statue,Vijayawada,Vizag Vision..విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యన్ టి అర్ సర్కిల్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 95వ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు..
ముఖ్యమంత్రి తో పాటు స్దానిక శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ ,ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నగర మేయర్ కోనేరు శ్రీదర్ ఇతర నాయకులు పాల్గొన్నారు…