విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. ఏజేన్సీ గ్రామంలో స్థానికులకు ఈ 12 అడుగుల పాము కనబడడంతో భయబ్రాంతులయ్యారు. స్థానికులంతా కలిసి ఈ పామును చంపేశారు.

2020 Vizag Vision