Agrigold Victims Cheque Distribution by AP CM at Praja Vedika, Undavalli,Vizag Vision..ఎవరైనా బినామీ ఉంటే వాళ్ల ఆస్తులు కూడా చూసుకోవాలి: ముఖ్యమంత్రి
మాకు రాజకీయాలతో సంబంధం లేదు:బాధితుల సంఘ నేత
మీ దగ్గరుండే సమాచారం మేరకు మేం చర్యలు తీసుకుంటాం: ముఖ్యమంత్రి
మీతో మేం మాట్లాడతాం.
సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం: అగ్రిగోల్డ్ బాధిత సంఘ నేత
మేం మాట్లాడటానికి, సమస్య పరి
అగ్రిగోల్డ్ బాధితుల సమస్య ను నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నా.
ప్రతిపైసా వసూలు చేసి మీకిచ్చే బాధ్యత నాది: ముఖ్యమంత్రి
మీ సమస్య పరిష్కారం కోసం మేం పోరాడతాం. చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలి.
వారి కుటుంబాలకు నా సానుభూతి: ముఖ్యమంత్రి చంద్రబాబు
అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నలభై మూడు మంది మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
మరోసారి కూర్చుని అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించుకుందాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
కోర్టులు మన సమస్యకు పరిష్కారం చూపేలా మనం
మీకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాను.
మీకు భరోసా ఇస్తున్నాను: మీరంతా ధైర్యంగా ఉండాలి.:ముఖ్యమంత్రి చంద్రబాబు