Tej Movie Grand Audio Success Meet,Vijayawada,Vizag Vision..తేజ్ చిత్రం విజయవంతం అవ్వలని కనకదుర్గమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన చిత్ర బృందం…
తేజ్ చిత్రం లో హీరో సాయి ధర్మ తేజ్ , హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ,చిత్ర నిర్మాతలు దర్శకులు ఇతర యూనిట్ సభ్యులు కనకదుర్గ అమ్మవారి ని దర్ళనం చేసుకున్నారు