CC TV Visuals Shows Priest Dead From Heart Attack in Temple at Bhimavaram,vizagvision..భీమేశ్వరం లో ఉన్న పంచారామంల్లో ఒకటి అయిన సోమేశ్వర ఆలయం లో ప్రధాన అర్చకులు అలయంలో పూజచేస్తూ గుండె నొప్పితో శివలింగం పై కుప్పకూలి చనిపోయేరు .
అదృష్టవంతులు వారు నిత్యం పూజించే ఆ శివుని వద్దే శివేక్యం పొందేరు ..
C.C. కెమేరాల్లో మొత్తం రికార్డ్ అయ్యింది.ఈ వీడియో వివరణ శివ సాన్నిధ్యం లో కలిసిపోయారు అన్న మాట మనం తరుచుగా వింటూనే ఉంటాము ఇప్పుడు ఈ దృశ్యం చూస్తే నాకు మతి పోయింది ఆయన పైకి లేచి నిలబడి మళ్ళీ శివ లింగము మీద పడిపోయారు ఈ సంఘటన భీమవరంలో సోమేశ్వర స్వామి గుడి లో బుధవారం జరిగింది పంచారామం క్షేత్రం లో ఈయన ర్యాలీ క్షేత్రంలో కుడా పూజారి గా చేశారు అదీగాక 1986 లో రాజమండ్రిలో వచ్చిన వరదలు సమయం లో ఈయన గోదావరి గట్టున ఉన్న అమ్మవారి గుడిలో ఉన్నారు అప్పుడు అప్పుడు అక్కడ వాళ్ళు బయటకు వచ్చేసిన ఈయన మాత్రం దుర్గమ్మ కి హారతి నైవేద్యం పెట్టి వస్తాను అని అక్కడే ఉండిపోయారు ఈ లోపులో వరద పెరిగి గుడి కొట్టుకు పోయెంది అమ్మవారి విగ్రహము గోదావరి గట్టు మీద ఉన్న చెట్టులో కొమ్మల మధ్య ఆగిపోయింది ఈయన కుడా అక్కడే కొమ్మల మధ్య 2 రోజులు ఉండి పోయారు అప్పట్లో అన్ని పేపర్లు లో అమ్మ ఒడిలో పూజారి అని సంచలనాత్మక వార్తగా వచ్చింది ఏది ఏమైనా ఆయన పుణ్యాత్ముడు