Petrol Tanker breaks fail Road Turns & Rolls over Side,Araku,Visakhapatnam,Vizagvision..విశాఖ జిల్లా అరకు లోయ మండలం, కొత్త బల్లు గుడ గ్రామ, అరకు – విశాఖ ప్రధాన రహదారి మలుపు వద్ధ బోల్తా పడి, ప్రక్కపొలం లోని కరెంటు పోల్ కు ఢీ కొట్టిన పెట్రోల్, డీజిల్ ట్యాంకర్. తెగి ట్యాంకర్ పై పడ్డ కరెంట్ వైర్లు . తక్షణం కరెంటును నిలిపి వేయించిన అరకు యస్సై. తప్పిన పెను ప్రమాదం. ట్వాంకర్ బ్రేక్ ఫెయిల్ కావడమే కారణమంటున్న క్లీనర్. పరారైన డ్రైవర్. పాడేరు నుండి హుటా హుటిన వచ్చిన ఫైర్ ఇంజన్. పంట పొలాల్లో కారిపోతూన్న పెట్రోల్, డీజిల్. 12 లక్షల పెట్రోల్ పంట పొలాలు పాలు. ఏ నిమిషం లో నైనా ఫైర్ కావొచ్చుననంటున్న ఫైర్ సిబ్బంది.అరకు పోలీసులు అప్రమత్తం. ట్రాఫిక్ క్రమ బద్ధీకరణ.