Petrol and Diesel Price Hike Protest Left & janasena Partys at Vijayawada,Vizagvision..పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, జనసేన ఆధ్వర్యంలో రాస్తా రోకో హాజరైన సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ, జనసేన ముత్తం శెట్టి కృష్ణా రావు తదితరులు,.రాస్తా రోకో కి దిగిన సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ జనసేన నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు…