Pawan Kalyan visits Siva’s Family Pawan named after Shiva’s son Anirudh,Payakaraopeta,Visakhapatnam,Vizag Vision..పాయకరవుపేటలో విద్యుత్ షాక్ గురై మృతిచెందిన శివ కుటుంబాన్ని పరామర్శించిన జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.నా అభిమానుల అభిమానం నాకు దేవుడిచ్చిన వరం. నా అభిమానుల మృతిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.నా గురించి ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాలేను.కానీ నేను మీకు సహాయం చేస్తాను.శివ భార్యతో నీకు జాబ్ ఇప్పిస్తాను,బాబు పేరున అమౌంట్ వేస్తాను.శివ తండ్రికి పార్టీ పరంగా నష్టపరిహారం అందచేస్తానని పవన్ కళ్యాణ్ వాగ్దానాలు చేశారు.శివ కుమారుడికి అనిరుద్ అని నామకరణం చేశారు.అక్కడ నుండి నాగరాజు ఇంటికి పరామర్శించడానికి వెళ్లారు.