Pawan Kalyanin To see me as CM, I need to understand your problems,Gangavaram Port,Visakhapatnam,Vizag Vision..విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది గాజువాక మండలం గంగవరంలో పవన్ పర్యటిస్తున్నారు గంగవరం పోర్టు నిర్వాసితులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోర్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత గంగవరం పోర్టు యాజమాన్యానిదే నాని పవన్ కళ్యాణ్ అన్నారు మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినట్లు ఆయన గంగవరం ప్రజలకు తెలిపారు గంగవరంలో పర్యటించిన పవన్ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు