A huge fire in New Autonagar Vijayawada Vizagvision..విజయవాడ – కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడ – కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
భారీఎత్తున ఎగిసి పడుతోన్న మంటలు, భారీగా వెలువడుతోన్న పొగ
పొగతో నిండిపోయిన పరిసర ప్రాంతాలు
ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తోన్న ఫైర్ డీజీ సత్యనారాయణ
పర్యవేక్షిస్తోన్న కలెక్టర్ లక్ష్మీకాంతం , జాయింట్ సీపీ కాంతిరాణా టాటా, మున్సిపల్ కమిషనర్ నివాస్
రంగంలోకి దిగిన NDRF బృందాలు, పరిసర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిన పోలీసులు
50శాతం అదుపులోకి వచ్చిన మంటలు, 8 ఫైర్ , 2ఫోమ్ ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం
మంటలు మరింత విస్తరించకుండా సత్వరమే నివారించగలిగాం -ఫైర్ డీజీ సత్యనారాయణ
అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు -ఫైర్ డీజీ
అగ్ని ప్రమాదం జరిగిన సంస్థలకు ఫైర్ డిపార్టుమెంట్ అనుమతులు లేవు -ఫైర్ డీజీ సత్యనారాయణ
కంపెనీల్లో సరైన అగ్ని నివారణ చర్యలు ఏర్పాటు చేయలేదు -ఫైర్ డీజీ
ప్రమాదానికి సంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణం
ప్రమాదానికి కారకులైన సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం
సంస్థ యాజమాన్యాలకు లీగల్ నోటీసులు జారీ చేస్తాం -డీజీ సత్యనారాయణ
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి