Police Dogs Stunts 6th Battalion,Mangalagiri,Guntur District…మంగళగిరి 6 వ బెటాలియన్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 5 రకాల జాతులకు చెందిన 30 జాగిలాలు
శిక్షణ తరువాత జాగిలాల డెమో ప్రదర్శనను తిలకించిన డిజిపి మాలకొండయ్య,ఇంటలిజెన్స్ ఐజీ ఏ. బి.వెంకటేస్వేరావు
డిజిపి మాలకొండయ్య కామెంట్స్….
రాష్ట్ర విభజన తరువాత ఏడాదిపాటు సరైన శిక్షణా ప్రదేశం లేక జాగిలాలకు శిక్షణ ఇవ్వలేఖ పోయాం
రాష్ట్రంలో గంజాయి,ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి జాగిలాలు ఎంతో ఉపయోగపడతాయి
కీలక కేసులను చేధించడంలో డాగ్ స్క్వాడ్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయి
శిక్షణ పొందిన జాగిలలో 3 మాత్రం ఇంటలిజెన్స్ విభాగంలో వాడుతాం
మిగిలిన జాగిలాలను అన్ని జిల్లాలలో నేర పరిశోధనలో వినియోగిస్తాం
కేంద్రం ఇంటలిజెన్స్ నుండి రాజీవ్ జైన్ ఇక్కడ శిక్షణను కొనియాడారు
దానిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది
ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణ పరిస్తులు ఉంటాయి
జాగిలాలను సంరక్షించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది