Yachting Festival Faild by Uttarandhra Rakshana Vedika ,Vizag Vision,Visakhapatnam..ిశాఖలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ నిర్వహించిన యాటింగ్ ఫెస్టివల్ ఫెయిల్ ……ఉత్తరాంధ్ర రక్షణ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యదర్శి శివశంకర్ మాట్లడుతు పర్యాటక శాఖ ఇప్పుడు వరకు నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్ , సౌండ్ ఆన్ శాండ్స్ , విశాఖ ఉత్సవ్ ….ఇప్పుడు యాటింగ్ ఫెస్ట్ వరసుగా ఫెయిల్ కావడంతో ప్రభుత్వం పర్యాటక శాఖ పరువు గంగలో కలుపుతుందని అన్నారు…రానున్న రోజుల్లో పర్యాటకం పరంగా అభివౄద్ది చెందల్సిన విశాఖ ను ఫెస్ట్‌లు పేరులతో పరాజయాలు పొందులే చేస్తున్నారు అని తెలిపారు…కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంగులకు పోతున్న టిడిపి ప్రభుత్వం రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకు వస్తుందని అన్నారు…..