Vizag Vision:Sita Ramachandra Swamy Kalyanam at Ambica Bago,Visakhapatnam…విశాఖమహనగరంలో వాడవాడల , పల్లెపల్లెలోను శ్రీరామనవమి వేడుకులను ఉత్సహభరితంగా నిర్వహించారు.ఈ నెపధ్యంలో జగదాంబజంక్షన్ అంభికభాగ్ లో కొలువైన శ్రీసీతరామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి పురష్కరించుకోని సీతరాములకళ్యాణం శాస్రోత్తంగా నిర్వహించారు.స్వామిఅమ్మవార్లకు రాష్ట్రప్రభుత్వం తరుపున దేవదాయ ధర్మదాయశాఖ కమీషనర్ వై.అనురాధ పట్టువస్రాలు సమర్పించగా అర్చకులు వైఖనశ అగమోత్తంగా కళ్యాణఘట్టలను వేదమంత్రాలు , మంగళవాయిధ్యాలనడుమ శాస్రోత్తంగా నిర్వహించి మంగళనీరాజనాలను సమర్పించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని కళ్యాణక్రతువును తిలకించారు