దక్షిణకాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఆలయ అలంకార మండపం వద్ద వినాయకుడు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ చండీ కేశవులు ఉత్సవమూర్తులను సుందరంగా గజమాలతో ఆవరణలో చక్కగా అలంకరించి ఆలయ ఆవరణంలో మంగళవాయిద్యాలతో మేళతాళాలతో సువర్ణముఖి నదీ తీరాన కొలువుదీర్చి పంచ మూర్తులకుఅక్కడ ప్రత్యేక పూజలు చేసి గణపతి పూజ పుణ్యాహవాచనం కలశానికి త్రిశూలం పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి పట్టారు ఆలయ వేద పండితులు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నియమాలు నిబంధనలు ఎలా పాటించాలని ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలకు నది పుష్కరం వస్తుంది కాని శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి ఏడాది మాఘ మాసంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున పుష్కరిణి ప్రతి ఏడాది వస్తుందనివచ్చే నెల ఆరో తేదీ 19 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ముందుగా వచ్చే స్వర్ణముఖి నదిలో చూసి త్రిశూలం స్థానం స్వర్ణముఖి నది లోపుష్కరిణి త్రిశూలానికి పుష్కరిణివైభవంగా నిర్వహించాను అనంతరం దీప దీప నైవేద్యం వేదపారాయణం మంత్రపుష్పం వేద పండితులు పట్టించి అఖండ దీపారాధన కుంభహారతి కర్పూర హారతి పంచ మూర్తులకు నీరాజనం సారీ హారతులు పట్టారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దరాజు దంపతులు పట్టణ ప్రముఖులు మరియు విశేషంగా మహిళలు పాల్గొన్నారు #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/