విశాఖ లో పలు చైన్ స్నాచింగ్ కు పడుతున్న రెండు స్నాచింగ్ గ్యాంగ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు
గాజువాక, న్యూ పోర్ట్, 2టౌన్ పరిధిలో పలు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తి మరో 3 బాల నేరస్థులు అరెస్ట్
వన్ టౌన్, 2 టౌన్ స్టెషన్ పరిదిలో మరో 3 స్నాచర్ అరెస్ట్.
నిందితుల వద్ద 124 గ్రాముల బంగారం
4 మోటర్ బైక్స్ సీజ్