VIZAGVISION; Muder Mystey Chased || by Gajuwaka Police.||Visakhapatnam….విశాఖ గాజువాక పెదగంట్యాడ మండలం హౌసింగ్ కాలనిలో హత్యకు గురైన మొల్లి పైడారావును ఇంటి ప్రక్కనే అద్దెకు ఉంట్టున్న లక్ష్మణరావు చంపాడు మృతుడు కుమార్తెను పెళ్లి చెసుకుంటానని అడగటం ఒప్పుకొవటం లేదని పదకం ప్రకారం మద్యం తాగించి చంపాడు